Weekend OTT Movies: వీకెండ్ వచ్చేసింది. కొత్త సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వీకెండ్ ఇంట్లో కూర్చుని సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేయాలనే చాలామంది అనుకుంటూ ఉంటారు..
అలాంటి వారి కోసం థియేటర్లలో కొత్త సినిమాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువమంది రవితేజ నటించిన ఇరుముడి చిత్రం కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులైనా కూడా ఆ క్రేజ్ మాత్రం ఇప్పటికే తగ్గలేదు.. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఎక్కువ మంది జనాలు ఇరుముడి సినిమాకి మొగ్గు చూపిస్తున్నారు. వీకెండ్ కొత్త సినిమాలతో పాటుగా ఓటీటీ లవర్స్ కోసం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి.. గత నెలలో రిలీజ్ అయిన సినిమాలు సైతం ఈ నెలలో ఓటీటీలోకి రావడంతో చాలామంది అభిమానులు వాటిని చూసేందుకు ఎదురుచూస్తున్నారు..
ఈ వీకెండ్ ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. గతవారంకు పోలిస్తే ఈ వారం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ గా ఉన్నాయి. మరి ఈ వీకెండ్ ఓటిటి లవర్స్ ని ఆకట్టుకునేందుకు బోలెడు సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు రాబోతున్నాయి. మరికా ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏవో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..
ఈ వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
నెట్‌ఫ్లిక్స్..
ఆల్ఫా (హిందీ)
ది లాస్ట్ సెల్యూట్ (ఇంగ్లీష్)
డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) - సిరీస్
బ్యూటీ ఇన్ బ్లాక్: సీజన్ 3 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
ది విస్పరర్ మ్యాన్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI: యాన్ ఎక్స్‌టెండెడ్ లుక్ (ఇంగ్లీష్)
ది ఎర్లీ స్ప్రింగ్ (చైనీస్) - సిరీస్
మౌస్‌ట్రాప్ (కొరియన్, ఇంగ్లీష్, హిందీ) - సిరీస్
సీక్రెట్ ఉమెన్ (డానిష్, ఇంగ్లీష్)
ఫోర్ హ్యాండ్స్, టూ సోనాటాస్ (కొరియన్, ఇంగ్లీష్) - సిరీస్
అమెజాన్ ప్రైమ్ వీడియో..
అబౌవ్ & బిలో (ఇంగ్లీష్)
బ్యాట్‌మన్: నైట్‌ఫాల్ పార్ట్ 1 (ఇంగ్లీష్)
ది డెబ్ (ఇంగ్లీష్)
హేడ్‌స్టౌన్: ది మ్యూజికల్ (ఇంగ్లీష్)
హర్ ప్రైవేట్ హెల్ (ఇంగ్లీష్)
మోటార్ సిటీ (ఇంగ్లీష్)
ఓల్మో (ఇంగ్లీష్)
సోని లైవ్..
అన్బే డయానా (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
ఈటీవీ విన్..
న్యూటన్స్ 3వ లా (తెలుగు - ఒరిజినల్, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
సన్స్ నెక్స్ట్..
లర్క్ (మలయాళం)
అంకం అట్టహాసం (మలయాళం)
జియో హాట్ స్టార్..
పార్ట్ టైమర్స్ (తెలుగు - ఒరిజినల్, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) - వీక్లీ సిరీస్
ఐ, నోబాడీ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)
మైఖేల్ (ఇంగ్లీష్, హిందీ)
ఆహా..
ఆకలి రాజ్యం 2026 (తెలుగు, తమిళం) - సిరీస్
హరుడు (తెలుగు)
జీ5..
బందర్ (హిందీ)
సింప్లీ సౌత్..
ఐ, నోబాడీ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)
గతవారంతో పోలిస్తే.. ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈవారం పార్ట్ టైమర్స్, బందర్ వంటి సినిమాలో బోలెడు రాబోతున్నాయి. సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. మిగిలిన వెబ్ సిరీస్ లో అలాగే సినిమాలు కూడా జనాలని బాగా అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈవారం చాలా సినిమాలు స్ట్రీమింగ్ రావడంతో మూవీ లవర్స్ చూసి ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇకపోతే థియేటర్లోకి వచ్చిన సినిమాలు ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సునామీ సృష్టిస్తున్నాయి.. మరి ఏ సినిమా ఆగస్టు చివరివారం బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.. సెప్టెంబర్ నెలలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి..

