Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ చిన్న చిట్కాతో కీళ్ల నొప్పులు, డయాబెటిస్, బీపీలకు శాశ్వతంగా చెక్ పెట్టండి!

ఈ చిన్న చిట్కాతో కీళ్ల నొప్పులు, డయాబెటిస్, బీపీలకు శాశ్వతంగా చెక్ పెట్టండి!

CHAI PaKODi 4 days ago

Joint Pains Home remedies :ఈ చిన్న చిట్కాతో కీళ్ల నొప్పులు, డయాబెటిస్, బీపీలకు శాశ్వతంగా చెక్ పెట్టండి.. ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు అంటే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,డయాబెటిస్ వంటివి చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి.

ఈ సమస్యలు వచ్చినప్పుడు,అలాగే సమస్యలు రాకుండా ఒక ఇంటి చిట్కా తెలుసుకుందాం. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అరస్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు,ఒక స్పూన్ సొంపు వేసి 5 నుంచి 7 నిమిషాలపాటు మరిగించాలి.

ఈ నీటిని వడకట్టి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి. మనలో చాలామంది భోజనం చేశాక సొంపు తింటుంటాం సోంపు మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. శరీరంలో గాలిని తొలగిస్తుంది ముఖ్యంగా కీళ్ల మధ్య ఉన్న గాలిని తొలగించి కీళ్ల నొప్పులు రాకుండా.. శారీరక నొప్పులు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.

Kitchen Tips: ప్రతి ఇల్లాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అద్భుతమైన వంటింటి చిట్కాలు!

జీలకర్ర ఎముకల్లో నొప్పి తగ్గించడానికి, కడుపుకు సంబంధించిన సమస్యలు తగ్గించటానికి సహాయపడుతుంది. శరీరంలో గాలి పెరగడం వల్ల నొప్పులు వస్తాయి. శరీరంలో గాలి పెరగకుండా జీలకర్ర సహాయపడుతుంది శరీరంలోకి గాలి వెళ్ళినప్పుడు కీళ్లకు వెళ్లి నొప్పిని కలిగిస్తుంది. కీళ్ల మధ్య నొప్పి ఎక్కువగా ఉంటే గాలి చేరిందని అర్థం చేసుకోవాలి.

ధనియాలు కూడా నొప్పులను తగ్గించటానికి,డయాబెటిస్ నిర్వహణకు సహాయపడుతుంది. కాస్త సమయాన్ని శ్రద్ద పెడితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది.

Sprouts Poha: బ్రేక్‌ఫాస్ట్‌కి మొలకలతో ఇలా పోహా చేయండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Ragi Onion Pakoda: రాగి పిండితో ఉల్లిపాయ పకోడీ ఇలా చేస్తే కరకరలాడుతూ భలే రుచిగా వస్తుంది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi