Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Face Glow: రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేస్తే.. ఉదయానికి మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది!

Face Glow: రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేస్తే.. ఉదయానికి మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది!

CHAI PaKODi 2 months ago

Homemade skin whitening cream in telugu :రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేస్తే.. ఉదయానికి మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది!

ఎండ వలన పొల్యూషన్ వల్ల చర్మం నల్లగా మారుతూ ఉంటుంది నల్లగా మారిన చర్మం తెల్లగా మారాలి అంటే మనలో చాలామంది మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు

దానికోసం వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో సులభంగా నల్లని ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.

దీని కోసం ఒక బౌల్లో రెండు స్పూన్ల మైల్డ్ బాడీ షవర్, మూడు స్పూన్ల పంచదార అర స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి.

Also Read:నెలకు ఒక్కసారైనా వేప పుల్లతో పళ్లు తోమితే ఏమవుతుందో తెలుసా?

ఈ విధంగా చేయడం వలన మృత చర్మ కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది చర్మానికి తగినంత తేమ అందుతుంది. వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. రాత్రి పడుకొనే ముందు చేస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Also Read:బరువు తగ్గాలనుకునే వారు సపోటా తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Also Read:ఒక్క పేను కూడా మిగలకుండా.. క్షణాల్లో పేలు మాయం అయ్యే అద్భుత చిట్కాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi