Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫంక్షన్‌కి వెళ్లే ముందు ముఖం మెరిసిపోవాలంటే.. ఈ 5 నిమిషాల ట్రిక్ మీకోసమే!

ఫంక్షన్‌కి వెళ్లే ముందు ముఖం మెరిసిపోవాలంటే.. ఈ 5 నిమిషాల ట్రిక్ మీకోసమే!

CHAI PaKODi 1 week ago

Curd Skin Care Tips In Telugu :ఈ రోజుల్లో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. దాని కోసం రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.

అంతేకాకుండా బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టిన పెద్దగా ప్రయోజనం ఉండదు.అదే ఇంటి చిట్కాలను రెగ్యులర్ గా ఫాలో అయితే మంచి ప్రయోజనం కలుగుతుంది.

కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఇప్పుడు చెప్పే చిట్కా ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలను కూడా తొలగిస్తుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ పాలు,ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిప్ ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావు గంట అయ్యాక గోరువెచ్చని నీటిని జల్లుకుంటూ రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది.

Also Read:పూజలో అగరబత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలుసా? ఈ ఆసక్తికరమైన నిజాలు మీకోసమే!

ముఖం మీద ఉన్న నల్లని మచ్చలు,మొటిమలు అన్ని తొలగిపోయి ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Also Read:మీ జీతం 15 వేలేనా? రోజుకు రూ.50 దాస్తే చాలు.. రిటైర్మెంట్ నాటికి రూ.30 లక్షలు గ్యారంటీ!

Also Read:ఈ ఒక్క నూనెతో మీ జుట్టు రాలే సమస్యకు శాశ్వత పరిష్కారం

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi