Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేవలం 2 నిమిషాల్లో పసుపు పళ్ళు ముత్యాల్లా మెరవాలంటే ఇలా చేసి చూడండి!

కేవలం 2 నిమిషాల్లో పసుపు పళ్ళు ముత్యాల్లా మెరవాలంటే ఇలా చేసి చూడండి!

CHAI PaKODi 3 weeks ago

Yellow teeth Turn White Teeth in Telugu : నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా నవ్వాలంటే ఇబ్బందిగా అనిపిస్తోందా? పళ్ళు పసుపు రంగులో ఉన్నాయనో, గార పట్టి ఉన్నాయనో టెన్షన్ పడుతున్నారా?

అయితే ఇక ఆ బెంగ వదిలేయండి.

మీ ఇంట్లో దొరికే వస్తువులతోనే, కేవలం 2 నిమిషాల్లో పసుపు పళ్ళను తెల్లగా మార్చుకునే అద్భుతమైన చిట్కా ఒకటి ఉంది. ఎంతటి మొండి గార అయినా సరే ఈ ట్రిక్ తో మాయం అయిపోయి, మీ పళ్ళు ముత్యాల్లా మెరిసిపోతాయి. ఆ సింపుల్ మ్యాజిక్ టిప్ ఏంటో ఈ ఆర్టికల్ లో చూసేయండి!”

ఈ చిట్కా పళ్లకు సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పళ్ళు తెల్లగా అందంగా మెరుస్తూ ఉంటేనే బాగుంటుంది. చాలా.మంది పళ్ళు గార పట్టి పసుపు రంగులో మారి ఉంటాయి. అంతేకాకుండా మరికొంతమందికి చిగుళ్ల వాపు వస్తుంది.

అలాగే నోటి దుర్వాసన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్ధంగా ఉండే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఈ రెమిడీ నోటి దుర్వాసన, పసుపు రంగు, దంత క్షయం, రక్తస్రావం మరియు చిగుళ్ళ వాపు వంటి తీవ్రమైన సమస్యలను కూడా తగ్గిస్తుంది.

ఒక బౌల్ లో 4 వెల్లుల్లి రెబ్బలను మెత్తని పేస్ట్ చేసి దానిలో ఒక స్పూన్ టమోటా రసం,కొంచెం టూత్ పేస్ట్,పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి బ్రష్ తో పళ్లను 2 నిమిషాల పాటు తోమాలి.

ఈ విధంగా వారంలో 3 సార్లు చేస్తే పళ్ల మీద ఉన్న గార,పసుపు తొలగిపోయి తెల్లగా మెరిసిపోతాయి. అలాగే పళ్లకు సంబందించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

Pressure Cooker:రూ.2,999 విలువ గలది కేవలం రూ.1,432కే.. 52 శాతం తగ్గింపుతో..

ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు దంతాలను బలంగా ఆరోగ్యంగా చేయటానికి కూడా సహాయపడతాయి. అలాగే చిగుళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉండటమే కాకుండా పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.

వర్షాకాలంలో అన్నం, కూరలు త్వరగా పాడవుతున్నాయా? అయితే ఈ బెస్ట్ కిచెన్ టిప్స్ మీకోసమే!

గార పట్టిన,పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త సమయాన్ని శ్రద్ద పెడితే సరిపోతుంది. ఇంటి చిట్కాలను పాటించి తెల్లని ముత్యాల్లాంటి పళ్లను సొంతం చేసుకొండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi