Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేవలం 7 రోజుల్లో జుట్టు రాలడం, చుండ్రు మాయం.. మీ జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం!

కేవలం 7 రోజుల్లో జుట్టు రాలడం, చుండ్రు మాయం.. మీ జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం!

CHAI PaKODi 4 days ago

Alovera Hair Fall Tips : దువ్వెన పట్టుకుంటే చాలు జుట్టు రాలిపోతోందని, ఎంత ట్రై చేసినా చుండ్రు వదలట్లేదని టెన్షన్ పడుతున్నారా? అయితే మీ కోసమే ఈ స్పెషల్ రెమెడీ.

ఎలాంటి కెమికల్స్ వాడకుండా, మన ఇంట్లో దొరికే వాటితోనే కేవలం 7 రోజుల్లో హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసి, జుట్టుని ఒత్తుగా ఎలా పెంచుకోవాలో ఈ ఆర్టికల్ లో క్లియర్ గా చెప్పాను. ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే చాలు, మీ జుట్టు సమస్యలన్నీ మాయం!

జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య అనేవి ఈ రోజుల్లో సాదారణ సమస్యలు అయ్యిపోయాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలోనే చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా రెండు స్పూన్ల ఆవిసే గింజలను తీసుకొని ఒక గిన్నెలో వేసి నీటిని పోసి పది నిమిషాలు మరిగించాలి.

ఇలా మరిగిస్తే ఆవిసే గింజల నుంచి జెల్ వస్తుంది. ఈ జెల్ ని ఒక బౌల్ లో తీసుకోవాలి. దీనిలో ఆలోవెరా జెల్ వేయాలి. కలబంద మొక్క ఇంటిలో ఉంటే ఆ తాజా జెల్ ఉపయోగించండి. కలబంద మొక్క లేకపోతే మార్కెట్ లో దొరికే జెల్ ఉపయోగించవచ్చు. ఆవిసే గింజల జెల్,ఆలోవెరా బాగా కలిసేలా కలపాలి.

ఇంట్లో ఒక్క బిర్యానీ ఆకును కాల్చి చూడండి.. ఆ తర్వాత జరిగే మ్యాజిక్ చూసి ఆశ్చర్యపోతారు

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట వదిలేసి ఆ తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య ,చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఆవిసే గింజలు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది.

నట్స్ ఇలా తింటే మీ ఇమ్యూనిటీ రాకెట్‌లా దూసుకెళ్తుంది.. ఈ సీక్రెట్ మీకు తెలుసా?

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi