Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నోరూరించే ఆలూ మెంతి పరాటా.. ఈ సీక్రెట్ టిప్‌తో చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

నోరూరించే ఆలూ మెంతి పరాటా.. ఈ సీక్రెట్ టిప్‌తో చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

CHAI PaKODi 1 month ago

Aloo Methi Parata Recipe:లంచ్ బాక్స్ లోకి రైస్ ప్లేస్ ని కవర్ చేయాలంటే.. అది పరాటానే. ఒక్క పరాటా తిన్నామంటే కడుపు నిండి పోతుంది. హెల్తీ అండ్ టేస్టీ ఆలు మేథీ పరాటాను మీ లంచ్ బాక్స్ మెనులోకి యాడ్ చేసి చూడండి.

కావాల్సినా పదార్ధాలు
గోధుమ పిండి- 2 కప్పులు
మెంతి కూర ఆకు తరుగు- 1 కప్పు
ఉడికించిన ఆలు- 2
పచ్చిమిర్చి తురుము- 2
నలిపిన వాము - ¼ టీ స్పూన్
వెల్లుల్లి - 5
ఉప్పు - తగినంత
కొత్తిమీర - కొద్దిగా
నూనె - 1 టేబుల్ స్పూన్ (పిండిలో కలుపడానికి)
నూనె - 4 టేబుల్ స్పూన్స్ ( పరాటా కాల్చుకోవాడినికి)

తయారి విధానం

☛ Also Read:తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా! | 100% రిజల్ట్

1.మెత్తగా ఉడికించిన ఆలుని, వెల్లుల్లిని తురుముకోవాలి.
2. తురుముకున్న ఆలూలో మిగిలిన పదార్ధాలన్ని వేసి ముందు నీళ్లు వేయకుండా పిండిని గట్టిగా కలుపుకోవాలి.
3. తరువాత కొద్ది కొద్దిగా నూనె వేసి మరో నిమిషం పాటు కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.

4.నానిన పిండిని పెద్ద ముద్దలు గా చేసుకోని పల్చగా వత్తుకోవాలి. కాస్త నూనె పూసి సమోస ఆకారంలో మడత వేసి మళ్లీ వత్తుకోవాలి.
5. త్రిభుజాకారంలో వత్తుకున్న పరాటాను పెనం పై వేసుకోని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
6. అంతే .. హెల్తీ అండ్ టేస్టీ ఆలు మేథీ పరాటాలు రెడీ.

☛ Also Read:పార్లర్‌కు వెళ్లే పనిలేదు: పంచదార + శనగపిండితో మీ ముఖం నిగనిగలాడటం ఖాయం!

☛ Also Read:దూదిలాంటి మెత్తటి అటుకుల దోశ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi