Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోజూ స్నానం చేసే నీళ్లలో ఇది కలపండి.. కండరాల నొప్పులకు చెక్ పెట్టండి!

రోజూ స్నానం చేసే నీళ్లలో ఇది కలపండి.. కండరాల నొప్పులకు చెక్ పెట్టండి!

CHAI PaKODi 2 weeks ago

Epsom salt uses :రోజూ స్నానం చేసే నీళ్లలో ఇది కలపండి.. కండరాల నొప్పులకు చెక్ పెట్టండి.. స్నానానికి వేడి నీళ్లు రెడీ చేసుకున్నారా?

అయితే అందులో ఒక స్పూన్ ఎప్సం సాల్ట్ ను(Epsom salt) వేసి ఓ రెండు నిమిషాల తర్వాత స్నానం చేయండి.

ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. ఎప్సం సాల్ట్ ని స్నానపు నీటిలో వేసి స్నానం చేస్తే నొప్పిగా ఉన్న కండరాలు ఉపశమనం పొందుతాయి.

ఎప్సం సాల్ట్ లో ఉండే Magnesium నొప్పుల్ని తగ్గించి కండరాలను ఉత్తేజితం చేస్తాయి. ఇవి ఏంతో ప్రాముఖ్యత చెందినవి. స్నానపు నీటిలో వీటిని వాడితే వ్యర్ధ పదార్ధాలని బయటకి పంపించి పొట్టని ఫ్లాట్ గా చేస్తాయి.

Also Read:రోజూ సోంపులో తేనె కలిపి తింటే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

ఎప్సం సాల్ట్ లో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం అణువులు.. వేడి నీళ్లలో త్వరగా కరిగిపోతాయి.ఇలా కరిగిన మెగ్నీషియం ఐయాన్స్ శరీరంలోని కొన్ని ప్రాంతాలపై నేరుగా ప్రభావం చూపుతాయి.

Also Read:40 ఏళ్ల వయసులో 20 ఏళ్ల యవ్వనం! ముఖాన్ని కాంతివంతంగా మార్చే అద్భుతమైన చిట్కాలు.

ఎప్సం సాల్ట్ కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల అలసిన మీ దేహం ఒక్కసారిగా తేలికవుతుంది. కీళ్లనొప్పులు, నరాల బెణుకులు ఉంటే ఇట్టే తగ్గిపోతాయి .చర్మంపై మృత కణాలను తొలగించి ఎల్లప్పుడూ చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది.

Also Read:ఒక్కసారి టీ డికాషన్ ఇలా రాస్తే చాలు.. మీ తెల్లజుట్టు నల్లగా మెరవాల్సిందే!

యంగ్ గా కనపడటానికి ఈ ఎప్సం సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది. మన సెలెబ్రిటీలు యంగ్ గా కనపడడానికి ప్రధానంగా ఇదే వాడతారు. దీని ఖరీదు కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది. క్వాలిటీ బట్టి ఒక కేజీ ఎప్సం సాల్ట్ సుమారు 300 – 500 రూపాయల వరకు ఉంటుంది. ఒక కేజీ నెలంతా సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi