Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రోజుకు అర స్పూన్ చాలు.. 3 రోజుల్లో డయాబెటిస్, కొలెస్ట్రాల్‌కు శాశ్వత చెక్!

CHAI PaKODi 1 week ago

Diabetes Home Remedies In Telugu : డయాబెటిస్, కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బులతో ఆందోళన చెందుతున్నారా? కేవలం 3 రోజులు, రోజుకు అర స్పూన్ వాడటంతో ఈ దీర్ఘకాలిక సమస్యల నుండి ఎలా బయటపడాలో మరియు మీ జీర్ణవ్యవస్థను ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకోండి.

మీ ఆరోగ్యానికి ఒక సహజమైన భరోసా

ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు కారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఎదో ఒక సమస్య వస్తూనే ఉంది. అధిక బరువు సమస్య, డయాబెటిస్, Cholesterol వంటి సమస్యలు సర్వ సాధారణం అయ్యిపోయాయి. ఈ వ్యాధులతో పోరాటం చేయాలంటే శరీరంలో అధికంగా శక్తి ఉండాలి. ఈ రోజు ఒక మంచి రెమిడీ గురించి తెలుసుకుందాం.

ఈ రెమిడీ ఫాలో అయితే డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కొలస్ట్రాల్ సమస్య కూడా తగ్గి రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు మరియు Cholesterol అనేవి గుండె సమస్యలకు దారి తీస్తుంది. ఇప్పుడు రెమిడీ కోసం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.

ఒక కప్పు flax seeds తీసుకొని పాన్ లో వేసి వెగించి పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఒక కప్పు పెరుగులో అరస్పూన్ పొడిని కలిపి తినాలి. ఈ మిశ్రమాన్ని కలిపిన వెంటనే తీసుకోవాలి. ఇలా ప్రతి రోజు తీసుకుంటే ఎన్నో సమస్యలు తగ్గుతాయి.

ఖరీదైన క్రీములు వద్దు.. కాలి పగుళ్లను సహజంగా తగ్గించే పవర్‌ఫుల్ చిట్కా ఇదే!

ఈ విధంగా పది రోజుల పాటు తీసుకుంటే డయాబెటిస్,కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలు మరియు గుండె జబ్బులు జన్మలో రావు. flax seeds లో ఉన్న పోషకాలు, పెరుగులో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి.

వారంలో 2 సార్లు ఇది రాస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోయి కుదుళ్ల నుంచి బలంగా పెరుగుతుంది!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi