మే 4, సోమవారం.. టీవీ ఛానళ్లలో వీక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాల జాబితా రెడీ అయింది. యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్ ఇలా అన్ని రకాల చిత్రాలు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
రోజు ప్రారంభం నుంచి రాత్రివేళ వరకు ఏ ఛానెల్‌లో ఏ సినిమా వస్తుందో ఓసారి చూసేయండి.
సోమవారం.. టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు - మామగారు
రాత్రి 9.30 గంటలకు -
ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు - నా మొగుడు నాకే సొంతం
మిడ్‌నైట్ 12 గంటలకు - నా మొగుడు నాకే సొంతం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు - పెళ్లి చేసి చూడు
రాత్రి 10 గంటలకు - మనసులో మాట
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు - బంగారు కుటుంబం
ఉదయం 10 గంటలకు - తాత మనవడు
మధ్యాహ్నం 1 గంటకు - రిక్షావోడు
సాయంత్రం 4 గంటలకు - అల్లరోడు
రాత్రి 7 గంటలకు - కార్తీకదీపం
రాత్రి 10 గంటలకు - సాంబయ్య
మిడ్‌నైట్ 1 గంటకు - బంగారు కుటుంబం
జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు - పెద్దరాయుడు
జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు - కోరుకున్న ప్రియుడు
సాయంత్రం 4.30 గంటలకు - గాయం 2
జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు - మండేసూర్యుడు
ఉదయం 4.30 గంటలకు - వెయ్యి అబద్దాలు
ఉదయం 7 గంటలకు - RDX లవ్
ఉదయం 10 గంటలకు - మా అన్నయ్య బంగారం
మధ్యాహ్నం 1 గంటకు - భీష్మ
సాయంత్రం 4 గంటలకు - బిజినెస్ మాన్
రాత్రి 7 గంటలకు - మసాలా
రాత్రి 10 గంటలకు - గోపి గోపిక గోదావరి

జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు - ఆయ్
ఉదయం 9 గంటలకు - పెళ్లాం ఊరెళితే
సాయంత్రం 4.30 గంటలకు - ఆకాశమంతా
మిడ్‌నైట్ 12 గంటలకు - పెళ్లాం ఊరెళితే
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు - గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం
ఉదయం 7 గంటలకు - సిద్దు ఫ్రం శ్రీకాకుళం
ఉదయం 9 గంటలకు - మజ్ను
మధ్యాహ్నం 12 గంటలకు - మెకానిక్ రాఖీ
మధ్యాహ్నం 3 గంటలకు - ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
సాయంత్రం 6 గంటలకు - విజయ రాఘవన్
రాత్రి 9 గంటలకు - ఆకాశగంగ
మిడ్‌నైట్ 12 గంటలకు - మజాకా
స్టార్ మా (Star MAA)
ఉదయం 2 గంటలకు - బుజ్జిగాడు
ఉదయం 4 గంటలకు - సీతారామరాజు
ఉదయం 9 గంటలకు - సింగం 3
రాత్రి 12 గంటలకు - సింగం 3
స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు - ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు - గౌరవం
ఉదయం 9 గంటలకు - ఈగ
మధ్యాహ్నం 12 గంటలకు - మ్యాడ్ 2
సాయంత్రం 2.30 గంటలకు - ఎవడు
సాయంత్రం 6 గంటలకు - ఫిదా
రాత్రి 9 గంటలకు - మట్టీ కుస్తీ
రాత్రి 12 గంటలకు - సోలో
స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు - అమ్మచెప్పింది
ఉదయం 5 గంటలకు - కిడ్నాప్
ఉదయం 8 గంటలకు - ఓ పిట్టకథ
ఉదయం 11 గంటలకు - శక్తి
మధ్యాహ్నం 2 గంటలకు - రజనీ
సాయంత్రం 5 గంటలకు - యముడు
రాత్రి 7.30 గంటలకు - రాఘవేంద్ర
రాత్రి 11 గంటలకు - హుషారు

