Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నవ్వులు పూయిస్తున్న 'కొరియన్ కనకరాజు' ట్రైలర్

నవ్వులు పూయిస్తున్న 'కొరియన్ కనకరాజు' ట్రైలర్

Chitrajyothy 3 weeks ago

రుణ్ తేజ్ (Varun Tej) హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ 'కొరియన్ కనకరాజు' (korean kanakaraju). రితిక నాయక్ కథానాయికగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్టు 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ సినిమా ట్రైలర్‌ను రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. వరుణ్ తేజ్, సత్యల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటుండగా, భయపెట్టే ఎలిమెంట్స్‌తో పాటు ఆసక్తికరమైన ట్విస్టులు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy