Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTT Movies:  ఈవారం ఓటీటీలోకి కొత్తగా వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

OTT Movies: ఈవారం ఓటీటీలోకి కొత్తగా వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

Chitrajyothy 3 days ago

వారం ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ మీల్స్ సిద్ధంగా ఉన్నాయి. థ్రిల్లర్‌లు, క్రైమ్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, రొమాంటిక్ కథలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లతో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కొత్త కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5 సహా వివిధ వేదికల్లో పలు భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరి ఈవారం ఓటీటీలోకి అడుగుపెడుతున్న కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఏవో చూసేయండి.

ఈవారం ఓటీటీ..

సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

Starz

Dreams (English)

The Strangers: Chapter 3 (English)

Disney+

Hoppers (English)

Jio Hotstar

Dhurandhar The Revenge: Raw And Undekha (Hin, Tam, Tel, Kan, Mal)

Zee5

Brown (Hindi)

Patriot (Mal, Tam, Tel, Kan, Hindi)

KD The Devil (Kan, Tam, Tel, Mal)

ETv Win

Moolyam (Telugu)

Sunnxt

The Rise Of Ashoka (Kan, Tam, Tel)

Sony Liv

Gullak S5 (Hin, Tam, Tel, Kan, Mal, Mar, Ben)

Hulu

Keeper (English)

Peacock

Lorne (English)

Netflix

Everwood (English)

David (English)

Michael Jackson The Verdict : S1 (Eng, Tam, Tel, Hi)

Twisters (English)

The Nun2 (English)

MEG2 : The Trench (English)

Maa Behen (Hindi, Tamil, Telugu, English)

Godzillax Kong : The New Empire (English)

México86 (English)

Office Romance (Eng, Tam, Tel, Hi)

29 The Movie (Tam, Tel, Kan, Mal, Hi)

Teach You A Lesson [Series] (Kor, Tam, Tel, Hi)

Scarlet (English)

Prime Video

Amrum (English) Rent

Erupcja (English) Rent

Hokum (English) Rent

I Swear (English) Rent

In The Grey (English) Rent

Palestine'36 (English) Rent

Casa Grande (English) Rent

Hunting Matthew Nichols (English) Rent

Strange Journey: The Story of Rocky Horror (English) Rent

Carmeni Selvam (Tamil)

The Legendof Vox Machina S5 (English, Hindi)

Peter (Kannada)

Chum (English) Rent

Pillion (English) Rent

Omaha (English) Rent

Signal One (English) Rent

Seven Snipers (English) Rent

The Pyramid Scheme (Hindi)

The Birthday Party (English) Rent

RZA's One Spoon of Chocolate (English) Rent

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy