Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Saturday TV Movies: అక్టోబర్ 17, శనివారం.. TV ఛానళ్లలో వచ్చే సినిమాలు

Saturday TV Movies: అక్టోబర్ 17, శనివారం.. TV ఛానళ్లలో వచ్చే సినిమాలు

Chitrajyothy 6 days ago

వీకెండ్ వచ్చేసింది.. ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన సినిమాలతో రోజును సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం బుల్లితెరపై మీకు నచ్చే సినిమాలేంటో తెలుసుకోండి.

యాక్షన్, ప్రేమకథలు, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా విభిన్న కథలతో అలరించే తెలుగు సినిమాలు టీవీ ఛానళ్లలో సందడి చేయనున్నాయి. అక్టోబర్ 17, శనివారం ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? సినిమా మొదలయ్యే సమయాలేంటి? పూర్తి వివరాలు మీకోసం..

శనివారం, Oct 17.. టీవీ సినిమాలు

డీడీ యాదగిరి (DD Yadagiri)

ఉదయం 11 గంటలకు - 13 మినెట్స్‌ (13 Minutes) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ

మధ్యాహ్నం 2 గంటలకు - శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మహాత్యం

రాత్రి 9.30 గంటలకు - శ్రీశైల భ్రమరాంబికా కటాక్షం

ఈ టీవీ ప్లస్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటలకు - గూండా

రాత్రి 9.30 గంటలకు - సుస్వాగతం

ఈ టీవీ (E TV)

ఉదయం 9 గంటలకు - సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని

ఉదయం11 గంటలకు - దొరికిన ప్రేమలేఖ (షార్ట్ ఫిల్మ్)

రాత్రి 12 గంటలకు - సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉదయం 7 గంటలకు - లక్ష్మీ పూజ

ఉదయం 10 గంటలకు - ముద్దుల కృష్ణయ్య

మధ్యాహ్నం 1 గంటకు - జేబుదొంగ

సాయంత్రం 4 గంటలకు - చిత్రం భళారే విచిత్రం

రాత్రి 7 గంటలకు - పాండురంగ మహాత్యం

రాత్రి 10 గంటలకు - #బ్రో

మిడ్‌నైట్ 1 గంటకు - లక్ష్మీ పూజ

జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉదయం 11 గంటలకు - స్వాతిముత్యం

సాయంత్రం 4.30 గంటలకు - నిన్న నేడు రేపు

జెమిని టీవీ (Gemini TV)

ఉదయం 9 గంటలకు - ఆర్య

మధ్యాహ్నం 3.30 గంటలకు - దేవీ అభయం

జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారు జాము 1.30 గంటలకు -

తెల్లవారు జాము 4.30 గంటలకు -

ఉదయం 7 గంటలకు -

ఉదయం 10 గంటలకు -

మధ్యాహ్నం 1 గంటకు -

సాయంత్రం 4 గంటలకు -

రాత్రి 7 గంటలకు -

రాత్రి 10 గంటలకు -

జీ తెలుగు (Zee Telugu)

తెల్లవారుజాము 3 గంటలకు - డీజే

ఉదయం 9 గంటలకు - బ్యూటీ

సాయంత్రం 5 గంటలకు - భలే దొంగలు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్లవారుజాము 3 గంటలకు - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

ఉదయం 7 గంటలకు - అన్నీ మంచి శకునములే

ఉదయం 9 గంటలకు - మజాకా

మధ్యాహ్నం 12 గంటలకు - భగవంత్ కేసరి

మధ్యాహ్నం 3 గంటలకు - సాక్ష్యం

సాయంత్రం 6 గంటలకు - స్టాలిన్‌

రాత్రి 9 గంటలకు - ది రోడ్ (త్రిష)

అర్ధరాత్రి 12 గంటలకు - భగవంత్ కేసరి

స్టార్ మా (Star MAA)

తెల్లవారుజాము 1.30 గంటలకు - కల్పన

తెల్లవారుజాము 4 గంటలకు - 24

ఉదయం 9 గంటలకు - భరత్ అనే నేను

స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉదయం 3 గంటలకు - 143 ఐ మిస్ యూ

ఉదయం 7 గంటలకు - నవ మన్మధుడు

ఉదయం 9 గంటలకు - కృష్ణ

మధ్యాహ్నం 12 గంటలకు - పుష్ప

సాయంత్రం 3 గంటలకు - రాజుగారి గది2

సాయంత్రం 6 గంటలకు - మ్యాడ్2

రాత్రి 9.30 గంటలకు - అఖండ

స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉదయం 2.30 గంటలకు - మొగుడ్స్ పెళ్లామ్స్‌

ఉదయం 5 గంటలకు - వీరభద్రుడు

ఉదయం 8 గంటలకు - ధన 51

ఉదయం 11 గంటలకు - శ్రీరామదాసు

మధ్యాహ్నం 2 గంటలకు - ఖాకీ

సాయంత్రం 5 గంటలకు - యాక్షన్‌

రాత్రి 8 గంటలకు - A.R.M

రాత్రి 11 గంటలకు - ధన 51

:

రణబాలి రివ్యూ: విజయ్ దేవరకొండ వీరగాథ ఎలా ఉంది?

జైలర్‌ 2 రివ్యూ.. సీక్వెల్‌ సెంటిమెంట్‌ను చెరిపేసిన రజనీకాంత్‌!

Crazy Kalyanam Review: అనుపమ పరమేశ్వరన్ ''క్రేజీ కల్యాణం' ఎలా ఉందంటే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy