Dailyhunt
తండ్రి కాబోతున్న.. నారా వారి అబ్బాయి! వీడియో వైరల్

తండ్రి కాబోతున్న.. నారా వారి అబ్బాయి! వీడియో వైరల్

Chitrajyothy 1 week ago

నారా వారి ఇంట మరో వారసుడు, వారసురాలు రాబోతున్నారు. ప్రముఖ నటుడు నారా రోహిత్ (Nara Rohit), శిరీషా (Sireesha Lella) దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు.

ఇటీవల వారి ఇంట ఈ దంపతులు స్పెషల్‌గా చేయించిన బేబీ బంప్‌కు సంబంధించిన ఫొటో షూట్ వీడియో బయటకు రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా రోహిత్ అభామానులతో పాటు నారా, నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలాఉంటే గత సంవత్సరం ఆక్టోబర్‌ నెలాఖరున నారా రోహిత్, శిరీషాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy