Dailyhunt
Tuesday Tv Movies: May 05, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు

Tuesday Tv Movies: May 05, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు

Chitrajyothy 1 week ago

ప్రతిరోజూ ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయాలనుకునే వారికి టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు మంచి ఆప్షన్‌గా ఉంటాయి. పాత హిట్స్ నుంచి కొత్త బ్లాక్‌బస్టర్స్ వరకు విభిన్న జానర్లలో సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇక ఈ మంగళవారం (Tuesday) రోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాలు ఏవో ఓసారి చూసేయండి.

మంగళవారం.. టీవీ సినిమాలు

డీడీ యాదగిరి (DD Yadagiri)

ఉదయం 9 గంటలకు - 14 బ్లేడ్స్ ( హాలీవుడ్ డబ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంటలకు - జేగంటలు

రాత్రి 9.30 గంటలకు - మనసంతా నువ్వే

ఈ టీవీ (E TV )

ఉదయం 9 గంటలకు - కిల్లర్‌

మిడ్‌నైట్ 12 గంటలకు - కిల్లర్‌

ఈ టీవీ ప్లస్‌ (E TV Plus)

మధ్యాహ్నం 12 గంటలకు - సకుటుంబ సపరివార సమేతంగా

రాత్రి 10 గంటలకు - గడుగ్గాయ్‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉదయం 7 గంటలకు - ఆనందం

ఉదయం 10 గంటలకు - పొట్టి ప్లీడర్‌

మధ్యాహ్నం 1 గంటకు - అల్లరి రాముడు

సాయంత్రం 4 గంటలకు - అసెంబ్లీ రౌడీ

రాత్రి 7 గంటలకు - భక్త తుకారం

మిడ్‌నైట్ 1 గంటకు -ఆనందం

జెమిని టీవీ (Gemini TV)

ఉదయం 9 గంటలకు - ఇడియట్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు - అన్నమయ్య

జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉదయం 11 గంటలకు - రాయుడు

సాయంత్రం 4.30 గంటలకు - లాల్ సలాం

జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉదయం 1.30 గంటలకు - ఛాప్టర్ 6

ఉదయం 4.30 గంటలకు - స్నేహగీతం

ఉదయం 7 గంటలకు - అభిషేకం

ఉదయం 10 గంటలకు - సంసారం ఒక చదరంగం

మధ్యాహ్నం 1 గంటకు - సై

సాయంత్రం 4 గంటలకు - అల్లరి ప్రియుడు

రాత్రి 7 గంటలకు - వీరభద్ర

రాత్రి 10 గంటలకు - బస్ స్టాప్‌

జీ తెలుగు (Zee Telugu)

ఉదయం 3 గంటలకు - వసంతం

ఉదయం 9 గంటలకు - సంతోషం

సాయంత్రం 4.30 గంటలకు - ఐస్మార్ట్ శంకర్‌

మిడ్‌నైట్ 12 గంటలకు - సంతోషం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉదయం 3 గంటలకు - ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

ఉదయం 7 గంటలకు - అదిరందయ్య చంద్రం

ఉదయం 9 గంటలకు - సుడిగాడు

మధ్యాహ్నం 12 గంటలకు - అంతఃపురం

మధ్యాహ్నం 3 గంటలకు - సాక్ష్యం

సాయంత్రం 6 గంటలకు - మాచర్ల నియోజకవర్గం

రాత్రి 9 గంటలకు - కంత్రి

మిడ్‌నైట్ 12 గంటలకు - అంతఃపురం

స్టార్ మా (Star MAA)

ఉదయం 2 గంటలకు - సత్యం

ఉదయం 4 గంటలకు - మన్యంపులి

ఉదయం 9 గంటలకు - ఇంకొక్కడు

రాత్రి 12 గంటలకు - ఇంకొక్కడు

స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్లవారుజాము 3 గంటలకు - చంద్రకళ

ఉదయం 7 గంటలకు - గురువాయూర్‌

ఉదయం 9 గంటలకు - మాస్‌

మధ్యాహ్నం 12 గంటలకు - జులాయి

సాయంత్రం 2.30 గంటలకు - శాకిని ఢాకిని

సాయంత్రం 6 గంటలకు - అమరన్

రాత్రి 9 గంటలకు - శుభం

రాత్రి 12 గంటలకు - అర్జున్‌

స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉదయం 2.30 గంటలకు - మనీ మనీ

ఉదయం 5 గంటలకు - లవ్ జర్నీ

ఉదయం 8 గంటలకు - మాస్క్

ఉదయం 11 గంటలకు - సామి2

మధ్యాహ్నం 2 గంటలకు - ఎంతవాడు గానీ

సాయంత్రం 5 గంటలకు - కృష్ణార్జున యుద్దం

రాత్రి 7.30 గంటలకు - కవచం

రాత్రి 11 గంటలకు - సామి2

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy