Saturday, 16 Jan, 9.46 am Dot News

Posts
తిరుమల శ్రీవారి సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని శుక్రవారం 33,715 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం శుక్రవారం రూ.2.65కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. అలాగే స్వామివారికి 13058 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు టీటీడీ వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Dot News
Top