ఈనాడు

Aryan Khan: ఆర్యన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకునేవాడు.. బాంబే కోర్టుకు తెలిపిన ఎన్సీబీ

Aryan Khan: ఆర్యన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకునేవాడు.. బాంబే కోర్టుకు తెలిపిన ఎన్సీబీ
  • 86d
  • 0 views
  • 2 shares

ముంబయి: డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు షారుక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకునే వాడని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) బాంబే హైకోర్టుకు తెలిపింది.

ఇంకా చదవండి
Satyam NEWS
Satyam NEWS

పత్తికొండలో 26 నాటు బాంబులు స్వాధీనం

పత్తికొండలో 26 నాటు బాంబులు స్వాధీనం
  • 13hr
  • 0 views
  • 125 shares

కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ఇంట్లో 26 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్షన్ జోన్ , స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేస్తుండగా బాంబులు లభ్యం అయ్యాయి.

ఇంకా చదవండి
TeluguStop.com
TeluguStop.com

ఒక్కోసారి దేనినైనా తాకినప్పుడు మనకు కరెంట్ కరెంట్ షాక్ కొట్టినట్లు ఎందుకు అనిపిస్తుంది?

ఒక్కోసారి దేనినైనా తాకినప్పుడు మనకు కరెంట్ కరెంట్  షాక్ కొట్టినట్లు ఎందుకు అనిపిస్తుంది?
  • 13hr
  • 0 views
  • 152 shares

ఒక్కోసారి ఏ వస్తువునైనా తాకినప్పుడు, లేదా ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మనకు షాక్ తగిలినట్లు అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా శీతాకాలం ప్రారంభంలో, ముగింపులో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా తారసపడతాయి. వాతావరణంలో ఎలక్ట్రాన్ల పరిమాణం, తేమ పెరగడమే ఇందుకు కారణమని సైన్స్ చెబుతోంది. ఈ రెండు కారకాలు కరెంట్ ప్రసారాన్ని నిర్ణయిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి

No Internet connection

Link Copied