ఈనాడు

నిర్బంధాల నడుమ తీవ్ర నిరసన

నిర్బంధాల నడుమ తీవ్ర నిరసన
  • 94d
  • 0 views
  • 1 shares

ఆంక్షల మధ్యే కొనసాగిన తెదేపా బంద్‌
ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల గృహ నిర్బంధం

తెదేపా కేంద్ర కార్యాలయంపై అల్లరిమూకల దాడితో రాజుకున్న రాజకీయ వాతావరణం బుధవారం మరింత వేడెక్కింది.

ఇంకా చదవండి
Satyam NEWS
Satyam NEWS

పత్తికొండలో 26 నాటు బాంబులు స్వాధీనం

పత్తికొండలో 26 నాటు బాంబులు స్వాధీనం
  • 13hr
  • 0 views
  • 125 shares

కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ఇంట్లో 26 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్షన్ జోన్ , స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేస్తుండగా బాంబులు లభ్యం అయ్యాయి.

ఇంకా చదవండి
TeluguStop.com
TeluguStop.com

ఒక్కోసారి దేనినైనా తాకినప్పుడు మనకు కరెంట్ కరెంట్ షాక్ కొట్టినట్లు ఎందుకు అనిపిస్తుంది?

ఒక్కోసారి దేనినైనా తాకినప్పుడు మనకు కరెంట్ కరెంట్  షాక్ కొట్టినట్లు ఎందుకు అనిపిస్తుంది?
  • 13hr
  • 0 views
  • 152 shares

ఒక్కోసారి ఏ వస్తువునైనా తాకినప్పుడు, లేదా ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మనకు షాక్ తగిలినట్లు అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా శీతాకాలం ప్రారంభంలో, ముగింపులో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా తారసపడతాయి. వాతావరణంలో ఎలక్ట్రాన్ల పరిమాణం, తేమ పెరగడమే ఇందుకు కారణమని సైన్స్ చెబుతోంది. ఈ రెండు కారకాలు కరెంట్ ప్రసారాన్ని నిర్ణయిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి

No Internet connection

Link Copied