Saturday, 25 Sep, 3.20 am ఈనాడు

తాజా వార్తలు
14,391 పోస్టుల భర్తీ

ప్రభుత్వాసుపత్రుల్లో నియామకాలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి జగన్‌
నవంబరు 15 నాటికి ప్రక్రియ పూర్తి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వాసుపత్రుల్లో (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని బోధనాసుపత్రుల వరకూ) 14,391 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు.

Top