చిత్తూరు
24 గంటలు.. 74 కేసులు
ఈనాడు డిజిటల్, చిత్తూరు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం జిల్లాలో గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 74 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణయింది. మహమ్మారి సోకి ఒకరు మరణించారు. వీటితో కలిపి కరోనా మరణాల సంఖ్య 825కు చేరుకుంది. జిల్లావ్యాప్తంగా రికవరీ రేటు 98.24 శాతంగా నమోదైంది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
related stories
-
ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ జానపద గృహాలు!
-
హెరాల్డ్ కార్డ్స్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డకు ఏపీలో ఓటే లేదు. ఆ విషయాన్ని ఆయనే...
-
ఫొటోలు '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..