ఈనాడు

ఆర్బీఐ సర్క్యులర్‌పై సత్వర విచారణ

ఆర్బీఐ సర్క్యులర్‌పై సత్వర విచారణ
  • 39d
  • 0 views
  • 0 shares

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల విషయంలో విచారణకు సుప్రీంకోర్టు సమ్మతి

ఈనాడు, దిల్లీ: బ్యాంకు ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా ప్రకటించేందుకు మార్గదర్శకాలిస్తూ భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) జారీచేసిన మాస్టర్‌ సర్క్యులర్‌ అమలు సమయంలో సహజ న్యాయసూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌చేస్తూ ఆర్‌బీఐ, ఎస్‌బీఐ దాఖలుచేసిన పిటిషన్లపై త్వరలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు సంకేతమిచ్చింది.

ఇంకా చదవండి
ఇండియా హెరాల్డ్ గ్రూప్
ఇండియా హెరాల్డ్ గ్రూప్

జగన్‌కు తలనొప్పులు స్టార్ట్..‍!

జగన్‌కు తలనొప్పులు స్టార్ట్..‍!
  • 4hr
  • 0 views
  • 27 shares

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. ఓ వైపు అప్పులు, మరో వైపు ఆర్థిక సమస్యలు, ఇంకో వైపు వరద కష్టాలు, అటు ప్రతిపక్షాల ఆరోణలు, ఇటు న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు...

ఇంకా చదవండి
TV9 తెలుగు
TV9 తెలుగు

IMD Prediction: డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు..

IMD Prediction: డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు..
  • 2hr
  • 0 views
  • 38 shares

IMD Prediction: భారత వాతావరణ శాఖ (IMD) డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల గురించి వివరించింది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ, దక్షిణ- అంతర్గత కర్ణాటక తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇంకా చదవండి

No Internet connection