Friday, 18 Oct, 10.55 pm ఈనాడు

తాజా వార్తలు
ఘనంగా పొంగులేటి కుమారుడి నిశ్చితార్థం

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఫోర్ట్‌గ్రాండ్‌ ఫంక్షన్‌హాల్‌లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, రాష్ట్రమంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ తదితరులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top