Friday, 02 Oct, 4.20 am ఈనాడు

గుంటూరు
కరోనా కేసులు 594

24 గంటల్లో ముగ్గురి మృతి

ఈనాడు, గుంటూరు : జిల్లాలో గురువారం 594 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ముగ్గురు మరణించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిరంతరం కొనసాగుతున్నాయి. పాజిటివ్‌ కేసులు 55,284కు చేరాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 5607 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాను జయించి 49,143 మంది ఇంటికి వెళ్లారు. ఇప్పటి దాకా 534 మంది వైరస్‌బారిన పడి చనిపోయారు.

కేసులు వచ్చిన ప్రాంతాలు: గుంటూరు 86, తాడేపల్లి 51, తెనాలి 38, రేపల్లె 36, చిలకలూరిపేట 30, నరసరావుపేట 29, నాదెండ్ల 26, సత్తెనపల్లి 26, బాపట్ల 25, పొన్నూరు 24, రొంపిచర్ల 15, పెదకూరపాడు 12, తుళ్లూరు 11, పెదనందిపాడు 11, ఈపూరు 11, పిడుగురాళ్ల 10, మంగళగిరి 9, చెరుకుపల్లి 9, కారంపూడి 9, వట్టిచెరుకూరు 8, కొల్లూరు 8, క్రోసూరు 8, పిట్టలవానిపాలెం 7, కర్లపాలెం 7, నకరికల్లు 6, నగరం 6, శావల్యాపురం 6, ఫిరంగిపురం 5, చుండూరు 5, గుంటూరు రూరల్‌ 4, పెదకాకాని 4, భట్టిప్రోలు 4, నిజాంపట్నం 4, వేమూరు 4 చేబ్రోలు 3, వినుకొండ 3, దుగ్గిరాల 3, మేడికొండూరు 3, అమరావతి 3, గురజాల 3, మాచర్ల 3, కొల్లిపర 2, రెంటచింతల 2, నూజెండ్ల 2, అమృతలూరు 2, అచ్చంపేట 1, బెల్లంకొండ 1, ముప్పాళ్ల 1, ప్రత్తిపాడు 1, రాజుపాలెం 1, తాడికొండ 1, దాచేపల్లి 1, మాచవరం 1, వెల్దుర్తి 1, బొల్లాపల్లి 1, కాకుమాను 1.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top