Friday, 30 Oct, 1.20 am ఈనాడు

తాజా వార్తలు
కోకకోలా ఇండియా వార్షిక లాభం రూ.619 కోట్లు

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి రూ.619.43 కోట్ల నికరలాభాన్ని కోకకోలా ఇండియా నమోదు చేసింది. 2018-19 లాభం రూ.632.26 కోట్లతో పోలిస్తే ఇది 2 శాతం తక్కువ. ఇదే సమయంలో ఆదాయం రూ.2379.78 కోట్ల నుంచి 18.16 శాతం అధికమై రూ.2812.07 కోట్లకు చేరింది. మార్కెటింగ్‌ వ్యయాల వల్ల లాభం స్వల్పంగా తగ్గినట్లు సంస్థ తెలిపింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top