జాతీయ- అంతర్జాతీయ వార్తలు
నకిలీ టీఆర్పీ కేసులో చార్జిషీటు దాఖలు
ముంబయి: టీవీ ఛానళ్ల నకిలీ టీఆర్పీ (టెలివిజన్ రేటింగ్ పాయింట్స్) కుంభకోణంపై ముంబయి క్రైం ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు మంగళవారం మెజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో క్రైం బ్రాంచి పోలీసులు ఇప్పటిదాకా 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో రిపబ్లిక్ టీవీ పశ్చిమ ప్రాంత పంపిణీ అధినేత, రెండు మరాఠా ఛానళ్ల యజమానులు ఉన్నారు. రేటింగ్స్ ఏజెన్సీ 'బార్క్' ఫిర్యాదుతో గత నెల ఈ కుంభకోణం వెలుగు చూసింది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
related stories
-
ప్రధాన వార్తలు సజీవదహనం చేస్తామంటూ ఆప్ ఎంపీకి బెదిరింపులు
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు రాజమండ్రిలో కోడిపందేల శిబిరంపై పోలీసుల దాడులు
-
తాజావార్తలు ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు బెదిరింపులు