Wednesday, 27 Jan, 11.50 pm ఈనాడు

తాజా వార్తలు
పారాలింపిక్‌ విజేత.. చిన్నారుల భవితకు భరోసా..

నెల్లూరు: పేద విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే సంకల్పంతో వారికి శిక్షణ అందిస్తున్నాడు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు మామిడి లక్ష్మయ్య. పారాలింపిక్స్‌లో బంగారు పతకంతోపాటు జాతీయస్థాయిలో మరెన్నో పతకాలు సాధించిన లక్ష్మణ్‌ ఎంతోమంది నిరుపేద చిన్నారులకు క్రీడల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. అంగవైకల్యాన్ని లెక్కచేయకుండా తన సేవలను పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఓ వైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు శిక్షణ ఇస్తున్నాడు. చిన్నారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని లక్ష్మణ్‌ కాంక్షిస్తున్నాడు. ఆయన వద్ద శిక్షణ పొందుతున్న పిల్లలు పలు క్రీడల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణిస్తున్నారు.

తేజస్‌.. వాయుసేనకు వజ్రాయుధం

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top