ఈనాడు

పెద్దిరెడ్డి పిటిషన్‌పై ముగిసిన విచారణ

పెద్దిరెడ్డి పిటిషన్‌పై ముగిసిన విచారణ
  • 295d
  • 0 views
  • 18 shares

అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు తనను ఇంటికి పరిమితం చేసేలా డీజీపీని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదివారం విచారణ జరిగింది.

ఎన్నికల కమిషనర్‌ ఈనెల 6న ఇచ్చిన ఉత్వర్వులు ఏకపక్షంగా ఉన్నాయని మంత్రి తన పిటిషన్‌ లో పేర్కొన్నారు. తనకు ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, వివరాలు తీసుకోకుండా ఇంటికే పరిమితం చేయాలని ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్రపతి తిరుమలకు వస్తున్నారని, ప్రొటోకాల్‌ను అనుసరించి ఆహ్వానించాల్సిన బాధ్యత తనపై ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇంకా చదవండి
ABP దేశం
ABP దేశం

Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?

Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?
  • 1hr
  • 0 views
  • 519 shares

నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె నిర్మిస్తున్న సినిమా 'బింబిసార. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్...

ఇంకా చదవండి
ఈనాడు

రానున్న 48 గంటలపాటు...

రానున్న 48 గంటలపాటు...
  • 5hr
  • 0 views
  • 98 shares

పొంచి ఉన్న ముప్పు

కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంల ఏర్పాటు

పంట దిగుబడులపై కర్షకుల దిగులు

చీరాల మసీదు సెంటర్‌లో రహదారిపై నిలిచిన వర్షపు నీరు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: అల్ప పీడనం ప్రభావం దృష్ట్యా రానున్న 48 గంటలపాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇంకా చదవండి

No Internet connection

Link Copied