Tuesday, 11 Aug, 3.15 am ఈనాడు

హైదరాబాద్
ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్‌

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేస్తూ ప్రజలను వేధిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చి ప్రజలకు భరోసా కల్పించాలని ఆయన కోరారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top