Friday, 18 Oct, 11.10 pm ఈనాడు

తాజా వార్తలు
సాగర్‌ కాల్వలోకి కారు.. ఆరుగురు గల్లంతు

నడిగూడెం: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద సాగర్‌ ఎడమ కాల్వలో స్కార్పియో వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌ అంకుర్‌ ఆస్పత్రికి చెందిన ఆరుగురు సిబ్బంది గల్లంతయ్యారు. సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్, ఎస్పీ భాస్కరన్‌, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌, కోదాడ ఆర్డీవో కిశోర్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top