Saturday, 25 Sep, 6.40 pm ఈనాడు

తాజా వార్తలు
Social look: కృతి టచప్‌.. సంప్రదాయ శ్రీముఖి.. అదా హారర్‌

* సైమా అవార్డు వేడుక సందర్భంగా తాను ఎలా సిద్ధం అయ్యానో చెబుతూ కృతిశెట్టి వీడియోను షేర్‌చేసింది.

* కాషాయ, ఆకుపచ్చ రంగు లంగా ఓణిలో దిగిన ఫొటోలను శ్రీముఖి పంచుకుంది.

* ఎవరైతే హారర్‌ మూవీలను ఇష్టపడరో వారి కోసం ఈ వీడియో అంటు అదా శర్మ ట్విస్ట్‌ ఇచ్చింది. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top