Saturday, 14 Sep, 5.30 am ఈనాడు

మెదక్
యూరియాకు రైతుల పాట్లు

హవేలి ఘనపూర్‌, న్యూస్‌టుడే: హవేలి ఘనపూర్‌లో ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రం వద్ద యూరియా కోసం శుక్రవారం రైతుల బారులు తీరారు. కనీసం రెండు గంటలు వరుసలో వేచి ఉంటేగాని యూరియా అందని పరిస్థితి. పోలీసులు అన్నదాతలను వరుస క్రమంలో నిలబెట్టారు. 560 బస్తాలు సేవాకేంద్రానికి రావటంతో ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున అందజేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top