పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పనిమనిషి కలితా మాఝీ (BJP) ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. నెలకు రూ.2,500 సంపాదిస్తూ, ఇళ్లలో పాత్రలు కడుగుతూనే ప్రచారం నిర్వహించి తృణమూల్ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు.