Dailyhunt
Wife Pressures: స్నేహితురాలితో సెక్స్‌ చేయాలని భర్తపై భార్య ఒత్తిడి.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే..!

Wife Pressures: స్నేహితురాలితో సెక్స్‌ చేయాలని భర్తపై భార్య ఒత్తిడి.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే..!

EhaTV 2 weeks ago

భార్య విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడింది. ఫ్రెండ్స్‌తో, బాయ్‌ ఫ్రెండ్స్‌తో ఏంజాయ్‌ చేసేది. న్యూడ్ వీడియోలు పంపించి తనతో అలాగే చేయాలని భర్తపై ఒత్తిడి తీసుకువచ్చింది.

అంతే కాదు తన స్నేహితురాల్లో ఒకరితో సెక్స్‌ చేయాలని భర్తపై తీవ్ర ఒత్తిడి చేసేది. తన భార్య వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించాడో భర్త. అతను చెప్పిన ప్రకారం నాగర్భావికి చెందిన ఓ 37 ఏళ్ల వ్యక్తితో జక్కూరు ప్రాంతంలోని ఓ ఇంటిలో కాపురం పెట్టాడు. అతని భార్య జల్సాలకు, విలాసాలకు అలవాటు పడింది.

తనకున్న రిచ్‌ ఫ్రెండ్స్‌తో మద్యం తాగుతూ జల్సాలు చేసేది. తన బాయ్‌ఫ్రెండ్స్‌తో శారీరక సంబంధాన్నికొనసాగిస్తోంది. అంతేకాకుండా న్యూడ్‌ వీడియోలు భర్తకు పంపించి తనతో అలాగే సెక్స్ చేయాలని కోరేది. అంతేకాకుండా తన స్నేహితురాలితో సెక్స్‌చేయాలని బలవంత పెట్టేది.

తనకు గతంలో కొందరితో వివాహేతర సంబంధాలు ఉండేవని, ఇప్పుడు కూడా పలువురితో శారీరక సుఖాన్ని పొందుతున్నానని భర్తకు చెప్పింది. భర్తతో జరిగిన శృంగార ఘట్టాలను ఇతరులకు షేర్‌ చేసుకునేది. ఇది వేగలేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు భర్త. తన భార్య, ఆమె తల్లిదండ్రులతో కలిసి తనను ఇంటి నుంచి పంపించి వేశారని, తన పాస్‌పోర్టు, పత్రాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవెదన చెందాడు భర్త. తన కుటుంబానికి చెందిన నగలు, నగదు కూడా ఆమె తీసుకుందని ఆరోపించాడు బాధితుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: EhaTV Telugu News