Tuesday, 22 Sep, 10.36 am Fb తెలుగు

జాతీయం
మహారాష్ట్రలో భూకంపం

ముంబయి: గత కొన్ని రోజులుగా.. దేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా.. మహారాష్ట్రలో ఇవాళ మధ్యస్థ భూకంపం సంభవించింది.

వివరాల్లోకెళితే.. ఇవాళ మహారాష్ట్రలోని పాల్ఘన్ ప్రాంతంలో భూకంపం సంభవించినట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైనట్టు తెలిపింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Fb Telugu
Top