వీకెండ్ వచ్చేసింది..! వారమంతా ఆఫీసు వర్కులతో అలసిపోయిన జనాలకి సినిమాల రూపంలో కొంచెం ఎంటర్టైన్మెంట్ అవసరం. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసేందుకు ఈ వారం బోలెడన్ని సినిమాలు సిరీస్..లు అందుబాటులోకి రానున్నాయి.
‘దృశ్యం 3’ ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు లిస్టులో 30కి పైగా సినిమాలు/ సిరీస్..లు ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఆ లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :
This Weekend OTT Releases
డిస్నీ+హాట్‌స్టార్
1) కెనత కానోమ్ : స్ట్రీమింగ్ అవుతుంది
2) సేవ్ ది టైగర్స్ – సీజన్ 3 : స్ట్రీమింగ్ అవుతుంది
3) తుక్రా కే మేరా ప్యార్ – సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
4) మనితన్ దైవమాగళం : స్ట్రీమింగ్ అవుతుంది
5) మరీచిక : స్ట్రీమింగ్ అవుతుంది
6) దృశ్యం 3 : స్ట్రీమింగ్ అవుతుంది
7) గిన్నీ వెడ్స్ సన్నీ 2 : స్ట్రీమింగ్ అవుతుంది
8) యువర్ ఫాల్ట్- లండన్ : స్ట్రీమింగ్ అవుతుంది
9) అనలి : స్ట్రీమింగ్ అవుతుంది
10) మోర్టల్ కోంబాట్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది
11) బస్ బాయ్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
12) డీప్ వాటర్ : స్ట్రీమింగ్ అవుతుంది
13) ద లాస్ట్ వన్ ఫర్ ద రోడ్ : స్ట్రీమింగ్ అవుతుంది
14) ఆపరేషన్ హడల్ : స్ట్రీమింగ్ అవుతుంది
15) ప్రెజర్ : స్ట్రీమింగ్ అవుతుంది
16) టూ పియానోస్ : స్ట్రీమింగ్ అవుతుంది
17) ద విజార్డ్ ఆఫ్ ద క్రెమ్లిన్ : స్ట్రీమింగ్ అవుతుంది
18) ఫిన్నిగాన్స్ ఫోర్సమ్ : స్ట్రీమింగ్ అవుతుంది
నెట్‌ఫ్లిక్స్
19) దురంధర్ – ది రివెంజ్ : స్ట్రీమింగ్ అవుతుంది
20) ఆండ్రీ ఈజ్ ఆన్ ఇడియట్ : స్ట్రీమింగ్ అవుతుంది
21) ఐ విల్ ఫైండ్ యూ : స్ట్రీమింగ్ అవుతుంది
22) వాయిస్‌మెయిల్స్ ఫర్ ఇసాబెల్లె : స్ట్రీమింగ్ అవుతుంది
23) ఒయాసిస్ – సీజన్ 1 : స్ట్రీమింగ్ అవుతుంది
24) ది క్రియేటర్ : స్ట్రీమింగ్ అవుతుంది
25) పెర్ ఆస్పరా ఆడ్ ఆస్ట్రా : స్ట్రీమింగ్ అవుతుంది
26) హజ్బెండ్స్ ఇన్ యాక్షన్ : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా వీడియో
27) Sshhh సీజన్ 3 : స్ట్రీమింగ్ అవుతుంది
28) ధైర్య సాహసే అమృత : స్ట్రీమింగ్ అవుతుంది
29) రేజర్ : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీలివ్
30) అతిరాడి : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
31) ఆశాన్ : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
32) జయముంది భయమేల మనసా : స్ట్రీమింగ్ అవుతుంది
మనోరమ మ్యాక్స్
33) జియూ(GU) : స్ట్రీమింగ్ అవుతుంది
లయన్స్ గేట్ ప్లే
34) ఆలియా బసు గాయబ్ హై : స్ట్రీమింగ్ అవుతుంది
హులు
35) నెవర్ ఛేంజ్ : స్ట్రీమింగ్ అవుతుంది
హెచ్‌బిఓ మాక్స్
36) హౌ టు మేక్ ఏ కిల్లింగ్ : స్ట్రీమింగ్ అవుతుంది

