ఈ వీకెండ్..కి ఇళ్లల్లోనే ఉంటూ బోర్ కొట్టకుండా కాలక్షేపం చేసేందుకు బోలెడన్ని సినిమాలు సిరీస్..లు ఓటీటీల్లో(OTT) స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి.
తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లోని క్రేజీ కంటెంట్ కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉంది.
OTT
సస్పెన్స్ థ్రిల్లర్స్, యాక్షన్ డ్రామాలు, క్లాసిక్ ఎంటర్‌టైనర్ల నుంచి హాలీవుడ్ పాపులర్ సిరీస్‌ల వరకు అన్ని రకాల జోనర్ సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు మరియు సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

సన్ నెక్స్ట్
1) వన్ త్రీ హిల్ (హాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
2) శేషా 2016(కన్నడ, మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
3) సతీ లీలావతి : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్ స్టార్
4) జెట్లీ : మే 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
5) స్కై + మెడ్ – సీజన్ 4 : మే 22 నుండి స్ట్రీమింగ్ కానుంది
6) సతీ లీలావతి : స్ట్రీమింగ్ అవుతుంది
7) దురంధర్ పార్ట్ 1 : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
8)14 : స్ట్రీమింగ్ అవుతుంది
9) లవ్ యు రా : స్ట్రీమింగ్ అవుతుంది
10)రాజు గాని సవాల్ : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
11)ది స్ట్రేంజర్ : స్ట్రీమింగ్ అవుతుంది
12) గాయపడ్డ సింహం : స్ట్రీమింగ్ అవుతుంది
13) TN 2026 : స్ట్రీమింగ్ అవుతుంది
14) హయగ్రీవ (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

