Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పూనమ్ త్రిశూలం టాటూ వెనుక ఉన్న కథ ఇదే..!

పూనమ్ త్రిశూలం టాటూ వెనుక ఉన్న కథ ఇదే..!

FilmyFocus 5 years ago

మాయాజాలం, 'ఒక 'వి'చిత్రం' వినాయకుడు, 'శౌర్యం', 'నాగవల్లి', 'గగనం', 'అటాక్', 'నాయకి' నెక్స్ట్ ఏంటి?, శ్రీనివాస కళ్యాణం, వంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈమె ఎక్కువగా కాంట్రవర్సీ లతో మరింత పాపులర్ అయ్యింది అని చెప్పొచ్చు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు అతని ప్రాణ స్నేహితుడు..మరియు స్టార్ త్రివిక్రమ్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ పై పరోక్షంగా విమర్శలు చేస్తూ ఈమె చేసిన హంగామా ను ఎవ్వరూ మర్చిపోలేరు.

ఆ విషయంలో విమర్శలు కూడా ఎదుర్కొంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే… సోషల్ మీడియాలో పూనమ్ ఎప్పుడూ యాక్టిివ్ గా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే.

ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలు, గ్లామర్ ఫోటోలు తన అభిమానులతో పంచుకుంటూ హల్ చల్ చేస్తుంది పూనమ్. ఇదే క్రమంలో తాజాగా ఓ కొత్త ఫోటోని షేర్ చేసింది. ఈ ఫొటోలో పూనమ్ యద పై త్రిశూలం ఉండడాన్ని మనం గమనించవచ్చు.

ప్రస్తుతం కార్తీక మాసం హడావిడి ఉన్న నేపథ్యంలో పూనమ్ .. శివుని పై ఉన్న భక్తిని ఈ రకంగా చాటుకున్నట్టు స్పష్టమవుతుంది. 'గుండె ల్లో త్రిశూలం ఉన్నప్పుడు.. అది ఓం నమఃశివాయ అంటుందని' ఓ కామెంట కూడా పెట్టింది పూనమ్.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu