Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

FilmyFocus 6 months ago

‘పెద్ది’ తర్వాత మరో పెద్ద సినిమా రాలేదు. ఈ వారం మాత్రం ‘మా ఇంటి బంగారం’ వంటి మిడ్ రేంజ్ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే ఒకట్రెండు రీ రిలీజ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఓటీటీలో అయితే ‘దృశ్యం 3’ మినహా చెప్పుకోదగ్గ క్రేజీ సినిమా ఏమీ లేదు. ఒకసారి ఈ వారం రిలీజ్(This Week Releases) అయ్యే సినిమాల లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1) మా ఇంటి బంగారం : జూన్ 19న విడుదల

2)ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు : జూన్ 19న విడుదల

3) బాలన్ : జూన్ 19న విడుదల

4) దీవానా : జూన్ 19న విడుదల

5) వంద దేవుళ్ళు : జూన్ 19న విడుదల

6) కాక్ టెయిల్ 2 : జూన్ 19న విడుదల

7)గౌతమ్ నంద(రీ రిలీజ్) : జూన్ 19న విడుదల

8)గోలీమార్ (రీ రిలీజ్) : జూన్ 20న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

అమెజాన్ ప్రైమ్ వీడియో

9) దృశ్యం 3 : జూన్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

10) సేవ్ ది టైగర్స్ సీజన్ 3 : జూన్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) కేనాత్ కనోమ్ : జూన్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్

12) ఐ విల్ ఫైండ్ యు(సిరీస్) : జూన్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) మై అమెరికాస్ స్వీట్ హార్ట్స్(వెబ్ సిరీస్ సీజన్ 3) : జూన్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) డ్రింకింగ్ బడ్డీస్ : జూన్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్

15) ఆషాన్(మలయాళం) : జూన్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

యువ నటి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu