Dailyhunt
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

FilmyFocus 4 days ago

మే 2వ వారం కూడా సినిమా ప్రియులని అంతగా ఆకట్టుకునే విధంగా కనిపించడం లేదు! ఈ వారం(This Week Releases) వెండితెరపై మ్యాజిక్ చేసే సినిమాలు ఏమీ లేవు.

అన్నీ చిన్న సినిమాలే. ఒకటి రెండు రీ రిలీజ్ సినిమాలు వస్తున్నాయి అంతే.

This Week Releases

కానీ ఓటీటీల్లో మాత్రం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీ ఇంట్లోనే డిజిటల్ వినోదాన్ని పంచేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో సిద్ధంగా ఉన్నాయి.

యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ ఇలా అన్ని జోనర్ల కంటెంట్ ను మనకి అందించనున్నాయి. ఒకసారి ఆ లిస్టుని గమనిస్తే :

ముందుగా ధియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1) గోదారి గట్టుపైన : మే 8న విడుదల

2) రేజర్ : మే 8న విడుదల

3) సతీ లీలావతి : మే 8న విడుదల

4) నిన్నుకోరి : మే 8న విడుదల

ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

అమెజాన్ ప్రైమ్ వీడియో

5) డెకాయిట్ : మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

6)లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ : మే 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

7)సిటాడెల్ సీజన్ 2 : మే 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

8)లూక్ : మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu