Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జెఫరీస్‌ తాజా పిక్స్‌ ఇవే.

జెఫరీస్‌ తాజా పిక్స్‌ ఇవే.

For Money 5 days ago

AXIS BANK: రూ. 1700 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. సిటీ టార్గెట్‌ రూ. 1620. జేపీ మోర్గాన్‌ టార్గెట్‌ రూ. 1620. (ప్రస్తుత ధర రూ. 1,290) HDFC BANK: రూ.

880 టార్గెట్‌తో కొనుగోలుకు సిటీ, జెఫరీస్‌ సిఫారసు. జేపీ మోర్గాన్‌ టార్గెట్‌ రూ. 970. (ప్రస్తుత ధర రూ.728)
ICICI Bank: రూ. 1770 టార్గెట్‌తో కొనుగోలుకు సిటీ సిఫారసు. జెఫరీస్‌ టార్గెట్‌ రూ. 1750. జేపీ మోర్గాన్‌ టార్గెట్‌ రూ. 1800 (ప్రస్తుత ధర రూ.1,397)
INDIGO: రూ. 6000 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు (ప్రస్తుత ధర రూ. 4,686)
DLF: రూ. 830 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 675)
Ujjivan Small Fin: రూ. 90 టార్గెట్‌తో కొనుగోలుకు HSBC సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 63.25)
Oberoi Realty: రూ. 2,090 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 1,703)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: For Money