Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగాసాఫ్ట్‌ మెగా ఆర్డర్‌

మెగాసాఫ్ట్‌ మెగా ఆర్డర్‌

For Money 18 hrs ago

Ratnamani Metals: తన అనుబంధ కంపెనీకి కొత్తగా రూ. 2700 కోట్ల ఆర్డర్లు. స్పూల్స్‌, హాంగర్స్‌ ఎగుమతి చేయనున్న కంపెనీ Hind Copper: నేడు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ప్రారంభం.

9.45 శాతం డిస్కౌంట్‌తో షేర్లు ఆఫర్‌. 6 శాతం ఈక్విటీ అమ్మనున్న కేంద్రం
Lenskart: రూ. 2,888 కోట్ల విలువైన షేర్లను అమ్మిన సాఫ్ట్‌బ్యాంక్‌
L&T: గల్ఫ్‌ నుంచి కంపెనీకి రూ. 15,000 కోట్ల మెగా కాంట్రాక్ట్‌
Sigma Advanced (MegaSoft): రోల్స్ రాయస్‌ అనుబంధ సంస్థ బ్రామ్‌ఫోర్ట్‌ ప్రెసిషన్‌ నుంచి రూ. 1600 కోట్ల కాంట్రాక్ట్‌
Senco Gold: పది లక్షల షేర్లు కొన్న Vision Ahead Services
Confidence Petroleum: 97.32 లక్షల షేర్లు కొన్న ప్రమోటర్లు
Gala Precision Eng : కంపెనీ ఆఫీసులపై ఐటీ దాడులు
GE Shipping: ఈనెల 27న షేర్ల బైబ్యాక్‌పై బోర్డు పరిశీలన
Blue Cloud Softech: ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీ ద్వారా CareTech AI టేకోవర్‌కు బోర్డుఆమోదం
Pace Digitek: కాల్పా పవర్‌ నుంచి రూ. 92.9 కోట్ల ఆర్డర్‌
Shanti Gold: రైట్స్‌ ఇష్యూ కింద 46.43 లక్షల షేర్లు కేటాయింపు
IRFC: GST అధికారుల నుంచి రూ. 549 కోట్లకు షోకాజ్‌ నోటీసు.
IIFL Finance: కంపెనీ, IIFLహోమ్‌ ఫైనాన్స్‌కు కలిపి రూ. 963.39 కోట్ల ఐటీ నోటీసు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: For Money