Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BRS డిజిటల్ సభ్యత్వ ఇంఛార్జీలు వీరే

BRS డిజిటల్ సభ్యత్వ ఇంఛార్జీలు వీరే

బి ఆర్ ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ఇంఛార్జీ లను నియమించింది పార్టీ అధిష్టానం. ఉమ్మడి పది జిల్లాల వారీగా ఇంచార్జీలు వీరే..

ఆదిలాబాద్ జిల్లా:

సిర్పూర్ నియోజకవర్గానికి శ్రీ పాటిమీది జగన్ మోహన్ రావు,
చెన్నూర్ (ఎస్సీ)- శ్రీ తిప్పని లింగన్న
బెల్లంపల్లి (ఎస్సీ)- శ్రీ మిర్యాల రాజిరెడ్డి
మంచిర్యాల- శ్రీ కౌశిక హరి
ఆసిఫాబాద్ (ఎస్టీ)- శ్రీ తొంగల సత్యనారాయణ
ఖానాపూర్ (ఎస్టీ)- శ్రీమతి సుమిత్ర ఆనంద్ తనోబా ఆదిలాబాద్‌ - రాథోడ్ జనార్దన్
బోథ్ (ఎస్టీ) - శ్రీ ఎ. శ్రీకాంత్ రెడ్డి
నిర్మల్‌ - శ్రీ మూల రాజిరెడ్డి
ముధోల్‌ - శ్రీ రఘువీర్ సింగ్‌

బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించారు.

నిజామాబాద్ జిల్లా:

ఆర్మూర్‌కు శ్రీ కాంతారెడ్డి తిరుపతి రెడ్డి, బోధన్‌కు శ్రీ డి. విఠల్ రావు, జుక్కల్ (ఎస్సీ)కు శ్రీ మాటం భిక్షపతి, బాన్సువాడకు శ్రీ తోట ఆగయ్య, ఎల్లారెడ్డికి శ్రీ దఫేదార్ రాజు, కామారెడ్డికి మాజీ ఎమ్మెల్సీ శ్రీ సేరి సుభాష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్‌కు శ్రీ రవీందర్ సింగ్, నిజామాబాద్ రూరల్‌కు శ్రీ గిర్ధావర్ గంగాధర్, బాల్కొండకు శ్రీమతి దావా వసంతను సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించారు.

కరీంనగర్ జిల్లా:

కోరుట్లకు శ్రీ లోక బాపు రెడ్డి, జగిత్యాలకు మాజీ ఎమ్మెల్యే శ్రీ కె. విద్యాసాగర్ రావు, ధర్మపురి (ఎస్సీ)కు శ్రీమతి మూల విజయ రెడ్డి, రామగుండానికి శ్రీ ఎనుగు రవీందర్ రెడ్డి, మంథనికి శ్రీ వీర్ల వెంకటేశ్వర్ రావు, పెద్దపల్లికి ఎమ్మెల్సీ శ్రీ పి. వెంకట్రామిరెడ్డి, కరీంనగర్‌కు శ్రీ కొండూరి రవీందర్ రావు, చొప్పదండి (ఎస్సీ)కు శ్రీ పన్యాల భూపతి రెడ్డి, వేములవాడకు శ్రీ గుడూరి ప్రవీణ్, సిరిసిల్లకు శ్రీమతి తుల ఉమ, మానకొండూర్ (ఎస్సీ)కు శ్రీ పెరాల రవీందర్ రావు, హుజూరాబాద్‌కు డాక్టర్ చిరుమిల్ల రాకేష్, హుస్నాబాద్‌కు జివి రామకృష్ణారావును సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించారు.

మెదక్ జిల్లా:

సిద్దిపేటకు ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి, మెదక్‌కు మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, నారాయణఖేడ్‌కు శ్రీ జైపాల్ రెడ్డి, అందోల్ (ఎస్సీ)కు శ్రీ పట్నం మాణిక్యం, నర్సాపూర్‌కు శ్రీ నరహరి రెడ్డి, జహీరాబాద్ (ఎస్సీ)కు శ్రీ దేవీ ప్రసాద్, సంగారెడ్డికి శ్రీ చంద్ర గౌడ్, పటాన్‌చెరుకు శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్, దుబ్బాకకు శ్రీ కాసాల బుచ్చిరెడ్డి, గజ్వేల్‌కు శ్రీ రాధాకృష్ణ శర్మను సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించారు.

రంగారెడ్డి జిల్లా:

మెడ్చల్‌కు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరికి శ్రీ నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్‌కు ఎమ్మెల్సీ శ్రీ కె. నవీన్ రావు, కూకట్‌పల్లికి శ్రీ గజ్జెల నాగేశ్, ఉప్పల్‌కు శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నానికి మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, ఎల్బీనగర్‌కు శ్రీ నాగేశ్ ముదిరాజ్, మహేశ్వరానికి ఎమ్మెల్సీ శ్రీమతి వాణీదేవి, రాజేంద్రనగర్‌కు శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి, శేరిలింగంపల్లికి ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, చేవెళ్ల (ఎస్సీ)కు శ్రీ రాంబాబు యాదవ్, పరిగికి శ్రీ ఎంఎన్ శ్రీనివాస్, వికారాబాద్ (ఎస్సీ)కు శ్రీ గట్టు రాంచందర్ రావు, తాండూరుకు శ్రీ విప్లవ్ కుమార్‌ను సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించారు.

హైదరాబాద్ జిల్లా:

ముషీరాబాద్‌కు శ్రీ వెంకట్ రెడ్డి (అంబర్‌పేట్), అంబర్‌పేట్‌కు శ్రీ కోలేటి దామోదర్ గుప్తా, ఖైరతాబాద్‌కు ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, జూబ్లీహిల్స్‌కు మాజీ ఎమ్మెల్యే శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, సనత్‌నగర్‌కు శ్రీ గోసుల శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్‌కు మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎండీ సలీం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ)కు శ్రీ మన్నె క్రిశాంక్, నాంపల్లికి శ్రీ షేక్ అబ్దుల్లా సోహైల్, కార్వాన్‌కు శ్రీ ఇనాయత్ అలీ బాఖ్రీ, గోషామహల్‌కు శ్రీ గౌండ్ల నాగేందర్ గౌడ్, చార్మినార్‌కు శ్రీ అలీ బిన్ ఇబ్రహీం మస్కతి, చాంద్రాయణగుట్టకు శ్రీమతి షాహీన్ అఫ్రోజ్, యాకుత్‌పురాకు శ్రీ అర్షద్ అలీ ఖాన్, బహదూర్‌పురాకు శ్రీ ఎస్.ఎ. ఖైసర్, మలక్‌పేట్‌కు శ్రీ మహమ్మద్ ఆజమ్ అలీని సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించారు.

మహబూబ్‌నగర్ జిల్లా:

కొడంగల్‌కు ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్ రెడ్డి, నారాయణపేటకు శ్రీ రాజీవ్ సాగర్, మహబూబ్‌నగర్‌కు శ్రీ వాల్యా నాయక్, జడ్చర్లకు శ్రీమతి పాల్వాయి శ్రవంతి, దేవరకద్రకు శ్రీ పల్లె రవికుమార్, మక్తల్‌కు శ్రీ దూదిమెట్ల బాలరాజు, వనపర్తికి శ్రీ మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్, గద్వాలకు శ్రీ ఆంజనేయ గౌడ్, అలంపూర్ (ఎస్సీ)కు ఎమ్మెల్సీ శ్రీ చల్లా వెంకట్రామిరెడ్డి, నాగర్‌కర్నూలుకు శ్రీ జహంగీర్, అచ్చంపేట (ఎస్సీ)కు శ్రీ శుభప్రద్ పటేల్ నూలి, కల్వకుర్తికి శ్రీమతి రాజిని సాయిచంద్, షాద్‌నగర్‌కు శ్రీ బైకాని శ్రీనివాస్ యాదవ్, కొల్లాపూర్‌కు శ్రీ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డిని సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించారు.

నల్గొండ జిల్లా:

దేవరకొండ (ఎస్టీ)కు శ్రీ చింతల వెంకటేశ్వర్ రెడ్డి, నాగార్జునసాగర్‌కు మాజీ ఎమ్మెల్యే శ్రీ బుడిద భిక్షమయ్య గౌడ్, మిర్యాలగూడకు మాజీ ఎంపీ శ్రీ బి. లింగయ్య యాదవ్, హుజూర్‌నగర్‌కు శ్రీ కంచర్ల కృష్ణారెడ్డి, కోదాడకు శ్రీ తిప్పన విజయసింహా రెడ్డి, సూర్యాపేటకు శ్రీ ఈస్లావత్ రాంచందర్ నాయక్, నల్గొండకు ఎమ్మెల్సీ శ్రీ ఎంసీ కోటి రెడ్డి, మునుగోడుకు శ్రీ వెంకట నారాయణ గౌడ్, భువనగిరికి శ్రీ క్యామ మల్లేష్, నకిరేకల్ (ఎస్సీ)కు శ్రీ గుజ్జా దీపిక యుగంధర్ రావు, తుంగతుర్తి (ఎస్సీ)కు శ్రీ ఏలగందుల వెంకటేశ్వర్, ఆలేరు కు శ్రీ బండా నరేందర్ రెడ్డిని సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించారు.

ఖమ్మం జిల్లా:

పినపాక (ఎస్టీ)కు శ్రీ దిండిగల రాజేందర్, ఇల్లందు (ఎస్టీ)కు శ్రీ చాడ కిషన్ రెడ్డి, ఖమ్మంకు శ్రీ అనుగుల రాకేష్ రెడ్డి, పాలేరుకు ఎమ్మెల్సీ శ్రీ తాతా మధు, మధిర (ఎస్సీ)కు మాజీ ఎంపీ శ్రీ నామా నాగేశ్వరరావు, వైరా (ఎస్టీ)కు శ్రీ ఆర్‌జేసీ కృష్ణ, సత్తుపల్లి (ఎస్సీ)కు శ్రీ కురాకుల నాగభూషణం, కొత్తగూడెంకు ఎంపీ శ్రీ వద్దిరాజు రవిచంద్ర, అశ్వారావుపేట (ఎస్టీ)కు శ్రీ ఉప్పల వెంకటరమణ, భద్రాచలం (ఎస్టీ)కు శ్రీ రావలపల్లి రామ్ ప్రసాద్‌ను సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించారు.

వరంగల్ జిల్లా: జనగామకు బండా శ్రీనివాస్, ఘనపూర్ (ఎస్సీ)కు నాగుర్ల వెంకన్న, పాలకుర్తికి ఎం. సుధీర్ కుమార్, డోర్నకల్ (ఎస్టీ)కు మాజీ ఎంపీ మాలోత్ కవిత, మహబూబాబాద్ (ఎస్టీ)కు వై. సతీష్ రెడ్డి, నర్సంపేటకు మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పరకాలకు సమ్మా రావు, వరంగల్ పశ్చిమకు కె. వాసుదేవ రెడ్డి, వరంగల్ తూర్పుకు మర్రి యాదవ రెడ్డి, వర్ధన్నపేట (ఎస్సీ)కు మసూద్, భూపాలపల్లికి రామస్వామి నాయక్, ములుగు (ఎస్టీ)కు గండ్ర జ్యోతిని.. బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించింది.

10 Dist wise-2 (1)

ఆదిలాబాద్ జిల్లా:

బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించారు.

నిజామాబాద్ జిల్లా:

కరీంనగర్ జిల్లా:

మెదక్ జిల్లా:

రంగారెడ్డి జిల్లా:

హైదరాబాద్ జిల్లా:

మహబూబ్‌నగర్ జిల్లా:

నల్గొండ జిల్లా:

ఖమ్మం జిల్లా:

10 Dist wise-2 (1)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu