హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. తన ఇంటి పూజా మందిరంలోని ఓ అపురూప దృశ్యాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు చిరు.
'సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నా' అని ట్వీట్ చేశారు.