టాప్ స్టోరీస్
కాళోజీ వర్సిటీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రిలీజ్

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది మాప్ అప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ. ఈ నెల 22, 23వ తేదీలలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నెల 22న సాయింత్రం 5 గంటల నుంచి 23వ తేదీ సాయింత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్లను. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఇతర వివరాలకు www.knruhs.telangana.gov .in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu
related stories
-
విద్య / ఉద్యోగాలు నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో 200 ఉద్యోగాలు..?
-
ఛాయాచిత్రాల ప్రదర్శన Telangana Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో ఉద్యోగాలు.....
-
హెరాల్డ్ కార్డ్స్ (APSSDC) ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఖాళీగా ఉన్న...