Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కావేటి లక్ష్మీనారాయణ మృతి పట్ల ఎంపీ సంతోష్‌ విచారం..

కావేటి లక్ష్మీనారాయణ మృతి పట్ల ఎంపీ సంతోష్‌ విచారం..

తెలంగాణ రాష్ట్ర సమితి ఇన్సూరెన్స్ విభాగం ఇంచార్జ్ కావేటి లక్ష్మీనారాయణ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ విభాగంలో అతను ఎంతో అంకితబావంతో పనిచేసే వారిని లక్ష్మి నారాయణ గారు మృతిచెందడం బాధాకరమని సంతోష్ కుమార్ అన్నారు. వారి మృతి వారి కుటుంబానికి,తెలంగాణ భవన్‌కు తీరని లోటు అని అన్నారు. లక్ష్మి నారాయణ ఆత్మ శాంతించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని,వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu