Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కత్తి వెంకటస్వామికి షోకాజ్ నోటీసు

కత్తి వెంకటస్వామికి షోకాజ్ నోటీసు

టీవీ డిబేట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై,ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామికి పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

టీవీ చర్చలో కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం తమకే లేదని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా భావించిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి.. కత్తి వెంకటస్వామికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

టీవీ డిబేట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై,ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామికి పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu