Dailyhunt
రెండు సార్లు సీఎంను ఓడించాడు!

రెండు సార్లు సీఎంను ఓడించాడు!

శ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 200కు పైగా సీట్లను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది.

తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆమెపై విజయం సాధించారు. 2021లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన సువేందు, ఈసారి ఆమె సొంత గడ్డపైనే ఓడించడం గమనార్హం.

గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఎంసీ, ఈసారి కేవలం 80 నుండి 90 స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపించాయి.కోల్‌కతాలోని ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో జరిగిన దారుణ ఘటన ఈ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళల భద్రత మరియు అవినీతి అంశాలు బీజేపీకి కలిసి వచ్చాయి.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 200కు పైగా సీట్లను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu