Thursday, 10 Sep, 3.29 pm GURUJU NEWS

Posts
కరేబియన్ లీగ్ ఫైనల్లో నైట్ రైడర్స్

కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారూఖ్ ఖాన్ కి చెందిన మరో T20 జట్టు ట్రిన్ బాగో నైట్ రైడర్స్ టీమ్ CPL 2020 లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆడిన 10 మ్యాచుల్లో అన్నింటిలోనూ TKR విజయం సాధించింది సెమీస్లో జమైకా తలవాస్ జట్టును 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్ కు చేరింది. మొదట జమైకా 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 107 రన్స్ చేయగా.. TKR ఒక వికెట్ నష్టపోయి.. 5 ఓవర్లు మిగిలి ఉండగానే విక్టరీ కొట్టింది.

𝗙𝗼𝗿 𝗠𝗼𝗿𝗲 𝗡𝗲𝘄𝘀, 𝗣𝘂𝘇𝘇𝗹𝗲𝘀, 𝗤𝘂𝗼𝘁𝗲𝘀, 𝗪𝗶𝘀𝗵𝗲𝘀, 𝗝𝗼𝗸𝗲𝘀 
- 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 "𝗚𝗨𝗥𝗨𝗝𝗨 𝗡𝗘𝗪𝗦"
                        🆃 🅷 🅰 🅽 🅺    🆈 🅾 🆄

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: GURUJU NEWS
Top