Dailyhunt

455 కోట్లతో పెనుగొండ పర్యాటక అభివృద్ధి

పెనుగొండ, 06 మే (హి.స.)

శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ కొండ మీదకు వెళ్లే దారిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్గేట్ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుగొండపర్యటకం ప్రారంభించారు.

అనంతరం కొండ మీద రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించిన నగర వనాన్ని ఆమె సందర్శించారు. నగరవనంలోని పక్షుల కేంద్రం, చిన్నపిల్లల కోట్లతో కోట్ల కోట్లతో పార్కులో కలియతిరిగారు. రూ.455 కోట్లతో పెనుగొండను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. గొల్లపల్లి జలాశయం, కుంభకర్ణ ప్రాజెక్టులను సైతం అభివృద్ధి చేస్తామన్నారు. గతేడాది వైకాపా పాలనలో అన్ని శాఖలను నిర్వీర్యం చేశారని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu