Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఆళ్లగడ్డలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు 22.వాహనాలు.స్వాధీనం

ఆళ్లగడ్డ, 16 మే (హి.స.)

ళ్లగడ్డ పట్టణంలోని కొట్టాల ప్రాంతంలో 'వజ్ర ప్రహార్' కార్యక్రమంలో భాగంగా పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులు, పాత నేరస్థులు, రౌడీ షీటర్ల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ తనిఖీల్లో ఆళ్లగడ్డ సీఐలు నాగరాజురావు, బీవీ రమణ, ఆళ్లగడ్డ టౌన్, చాగలమర్రి, ఆళ్లగడ్డ రూరల్ ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu